తనపై... ఆలియాపై వస్తున్న వార్తలను ఖండించిన నాగ్ అశ్విన్

‘కల్కి 2898 AD’ సినిమాకి దర్శకత్వం వహించి ఫేమస్ అయిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ పాన్ ఇండియా దర్శకుడు ఇప్పుడు అలియా భట్‌తో ఓ సినిమా చేయనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓలేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులో అలియాను కథానాయికగా తీసుకున్నట్లు తెలిసింది.