గర్ల్స్ హాస్టల్‌లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూసినవాళ్లకు షాక్

ప్రైవేటు హాస్టళ్లలో మరో అరాచకం బయటపడింది. హైదరాబాద్‌ శివారు అమీన్‌పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డి పేటలోని మైత్రి విల్లాస్‌లో బండారు మహేశ్వర్‌ అనే వ్యక్తి గర్ల్స్‌ హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు.