కోడి గుడ్డుపై యోగాసనాలు వేసిన నంద్యాల చిత్రకారుడు

నేషనల్ యోగా డే సందర్భంగా నంద్యాల జిల్లా చిత్రకారుడు కోటేష్ వేసిన వినూత్నమైన చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. కోడిగుడ్డుపై మైక్రో బ్రష్‌ సహాయంతో యోగాసనాలలో ముఖ్యమైన 60 యోగా అసనాలను అద్భుతంగా చిత్రీకరించారు చిత్రకారుడు కోటేష్. దాదాపు రెండు గంటల సమయంలో ఎంతో శ్రమకోర్చి అద్బతంగా యోగాసనాల చిత్రాలు వెయ్యడం పలువురి ప్రశంసల అందుకున్నారు.