Amకి Pmకి తేడా తెలియని వారు పీఎంవోను ఎలా నడుపుతారు

‘రాహుల్‌గాంధీ ఆఫీసుకు ఏ.ఎం, పీ.ఎంకి మధ్య తేడా తెలియదు, వారు రేపొద్దున ప్రధాని కార్యాలయాన్ని ఎలా నడుపుతారు?’ అంటూ మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారా..