నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేసిన విశ్వ అనే బాలుడికి వింత అనుభవం ఎదురైంది. జొమాటో యాప్ నుంచి ఆన్‌లైన్‌లో బిర్యానీని ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ నుంచి బిర్యానీ ఆర్డర్ ను విశ్వ తీసుకున్నాడు.