నిత్యం వందలాది వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ట్రెండ్ అవుతున్నాయి. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని తమ టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు చాలా మంది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇది ఓ అమ్మ చేసిన జుగాడ్ అని చెప్పాలి. ఎలాగంటే.. ఒక తల్లి తన కొడుకును స్కూల్‌కి రెడీ చేస్తోంది.