బెంగళూరులోని ఇండిగో విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఆరుగురు ప్రయాణికులతో విమానం నడిపేందుకు ఇష్టపడని సిబ్బంది.. వారికి మాయమాటలు చెప్పి దింపేశారు. గ్రౌండ్ సిబ్బంది తమను తప్పుదోవ పట్టించారని తెలుసుకున్న ఆ ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.