యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న 'కుర్చీ మడతపెట్టి' సాంగ్

ఓ పక్క గుంటూరు కారం మూవీ... కలెక్షన్స్‌తో.. బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న వేళ.. ఈ మూవీ నుంచి రిలీజ్‌కు ముందు రిలీజ్ అయిన ఊరమాసు కుర్చీ సాంగ్‌.. అటు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తాజాగా యూట్యూబ్‌లో 50 మిలియన్ మార్క్‌ను తాకి.. ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషనల్‌గా కూడా మారిపోయింది.