క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

ఎవరైరా తమ విరోధులపై కక్ష తీర్చుకోడానికి వారిని ఏదోరకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారితో తరచూ గొడవలు పడటం లేదా పోలీసు కేసులు పెట్టి కటకటాల్లోకి పంపడం చేస్తుంటారు.