కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ వివాదం రేపుతోంది. కిడ్నాప్ అయిన టీచర్ కి రాత్రంతా నరకం చూపించారు కిడ్నాపర్లు.