అందంగా.. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..

సాధారణంగా ఆవు, లేదా గేదె పాలు ఎక్కువగా ప్రజలు ఉపయోగిస్తారు. పాలు ఆరోగ్యానికి మంచివని, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన కాల్షియం అందుతుందని నిపుణులు చెబుతారు.