రన్యా వెనక.. తెలుగు నటుడు.. దిమ్మతిరిగే ట్విస్ట్

దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ నటి రన్యా రావు పోలీసులకు చిక్కింది. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్‌లో సంచలన విషయాలు తెలిశాయి.