10 నిమిషాల్లో పెళ్లి... పెళ్లి వద్దంటూ 100 కి డయల్ చేసిన వరుడు

మరో 10 నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అంతలో పెళ్లి కొడుకు షాకిచ్చాడు. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఆగ్రహం తో ఊగిపోయారు. ఎక్కడ తనపై దాడి చేసి కొడతారని భావించి వరుడు నేరుగా బాత్ రూం కు వెళ్లి లోపల గడియ పెట్టుకున్నాడు.