సీఎం జగన్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇందుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో కేఏ పాల్ క్యాంపు కార్యాలయం సమీపంలోనే కూర్చున్నారు.