బట్టతల వస్తుందని భయమేస్తోందా..ఇదిగో పరిష్కారం వీడియో

ప్రస్తుత కాలంలో అన్ని వయసుల వారిలోనూ హెయిర్‌ ఫాల్‌ సాధారణమైపోయింది. పని ఒత్తిడి, పోషకాహార లోపం, నిద్ర లేమి ఇలా అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. జుట్టు రాలడం ప్రారంభమైన తర్వాత ఇక దానిని నియంత్రించడం కష్టమనే చెప్పాలి. ఒక్కోసారి వెంట్రుకలు పూర్తిగా రాలిపోవడమే కాకుండా.. తిరిగి పెరగవు కూడా.. దీనివల్ల కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ దెబ్బతింటాయి.