ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌లో ఉన్న ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల విషయంలో ఎన్‌ఐసీయూ డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే నిమిషాల వ్యవధిలోనే అనే మంది శిశువులు ప్రాణాలు కోల్పోతారని ఆవేదన చెందుతున్నారు.