ఆసుపత్రిలో సౌండ్ బాక్సులతో వైద్య సిబ్బంది చిందులు!

క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని సెలబ్రేషన్స్ కోసం ప్రాక్టీస్ చేశారు. ప్రభుత్వ అసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, నర్సులు‌ స్టెప్పులు వేశారు. డ్యాన్స్ ప్రాక్టీసు కోసం ప్రభుత్వ ఆసుపత్రి గదులనే వాడుకోవడం విమర్శలకి దారి తీస్తుంది. ప్రక్కనున్న గదులలో‌ చికిత్స పొందుతున్న పేషెంట్స్ ఉన్నరన్న విషయాన్నీ మరిచి పోయారు.