షారూఖ్ చేసిన చిన్న మిస్టేక్‌తో.. 2 కోట్ల లాస్ !!

సినిమాల్లో యాక్షన్ స్టంట్స్‌ రియలిస్టిక్‌గా ఉండాలని.. హీరోలు పోటీ పడి మరీ.. ఆ స్టంట్స్ను చేస్తుంటారు. కానీ దాని కారణంగా.. కోట్లలో ప్రొడ్యూసర్స్‌ జేబుకు చిల్లులు కూడా పెడుతుంటారు. ఇక తన ప్రొడక్షన్స్ లోనే వచ్చిన డాన్ 2 యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ.. షారుఖ్ ఇదే పొరపాటు చేశారు.