ఐదేళ్ల కిందటి సీన్‌ రిపీట్‌..మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా

ఐదేళ్ల కిందటి సీన్‌ రిపీట్‌ అవుతోందా? కరోనా కేసులు.. మాస్కులు.. భౌతికదూరాలు.. అన్నిటికీ మించి భయాలు.. మళ్లీ రిపీట్‌ కాబోతున్నాయా..అంటే పొరుగుదేశంలో కనిపిస్తున్న దృశ్యాలు అవుననే అంటున్నాయి. కరోనా చైనా నుంచే వచ్చింది...ఇప్పుడు HMPV కూడా అక్కడి నుంచే వ్యాప్తి చెందుతోంది. HMPV వైరస్‌ చైనాలో వేగంగా విస్తరిస్తోంది.