దేవర నుంచి ఎట్టకేలకు ట్రైలర్ వచ్చింది. ఊచకోత.. సంద్రపు అంచున నెత్తురు నురగ, ధైర్యాన్ని కాలరాసిన దేవర నీడ.. మొత్తంగా చూస్తూ.. ట్రైలర్ చూసిన ఫిల్మ్ లవర్స్ మెదడుల్లో పారుతోంది.. అడ్రినలిన్ వరద! ఎస్ ! దేవర అందర్నీ ఫిదా చేశాడు.