టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్‌లు విడిపోనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే విడిగా ఉన్నారని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని వదంతులు షికార్లు చేస్తున్నాయి.