వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు

భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. వేసవి వేడి తగ్గి.. వర్షాలు పడే కాలమిది. ఈ కాలంలో భూమికి ప్రాణశక్తి అందుతుంది. నదులు నిండుగా ప్రవహిస్తాయి. ఇలాంటి కాలంలో వినాయకచవితికి భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజిస్తాం. 9 రోజుల పూజల తరువాత నిమజ్జనం చేస్తాం. అలా నిమజ్జనం చేయడం వెనుక కారణమేంటి? ఆ లంబోదరుడిని గంగమ్మ ఒడికి పంపడం వెనుక అసలు కథేంటి? గణపతి నిమజ్జనం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం.