వాళ్లకో రూల్‌.. బన్నీకో రూలా సుమన్ షాకింగ్ కామెంట్స్

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దీనిని కేంద్రమంత్రులు, స్థానిక రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఖండించారు.