తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా

తారే జమీన్ పర్ సినిమాలో సన్నగా, ఎత్తు పళ్లతో అమాయకంగా కనిపించిన దర్శిల్ ఇప్పుడు హీరో రేంజ్‌కి ఎదిగిపోయాడు. హ్యాండ్సమ్ హీరోగా అచ్చం అబ్బాస్ ను తలపిస్తున్నాడు. ప్రస్తుతం దర్శిల్ హిందీతో పాటు గుజరాతీ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఈ హ్యాండ్సమ్ హీరో ప్యార్ నాల్ అనే సినిమాలో నటించాడు. ఇక తన సినిమా ప్రమోషన్ల కోసం ఈ మధ్యన పార్టీలు, సినిమా ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తున్నాడు దర్శిల్.