తండ్రిని పట్టుకుని ఎమోషనల్.. అమీర్‌ఖాన్‌ కూతురుకు ఏమైంది

బాలీవుడ్‌ అగ్రనటుడు అమీర్ ఖాన్ ఆయన కుమార్తె ఇరా ఖాన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సోమవారం ముంబైలో తండ్రీకూతుళ్లకు సంబంధించిన సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది.