టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో మోస్ట్ అవేటెడ్ మూవీ SSMB 29. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం దాదాపు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టుగా న్యూస్.