హుండీలో వేసిన నిలువుదోపిడి మొక్కు..ఎలా మాయం అయింది.. మళ్లీ ఎలా వచ్చింది
అనంతపురం జిల్లా ఉరవకొండ పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం కలకలం రేపింది. భర్త ఆరోగ్యం కుదుటపడితే లక్ష్మీ నరసింహ స్వామికి నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకున్న ఓ భక్తురాలి కోరిక తీరడంతో మొక్కు చెల్లించుకున్నారు.