Viral దేశం కోసం యుద్ధరంగంలోకి జర్నలిస్ట్ .. భార్యకు వీడ్కోలు చెబుతూ.. - Tv9

హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. తమ భూభాగంపై తీవ్ర నష్టం కలిగించిన హమాస్‌పై ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. హమాస్ అకృత్యాలకు చలించిపోయిన ఇజ్రాయెలీలు నేరుగా యుద్ధానికి దిగుతున్నారు.