అన్నట్టు.. తెలంగాణల రైతుల రుణమాఫీ చేశినమని సర్కారోల్లు చెప్పెగదా? వాళ్లట్ల చెప్తున్నరుగని బ్యాంకుల మా బకాయిలింక మాఫ్ కాలేదని కొంతమంది రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్కుంట నిరసన తెల్పుతున్నరు..