అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఎన్టీఆర్‌, ప్రభాస్‌ ఎందుకు వెళ్లలేదో తెలుసా

వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ క్రతువు వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ,రాజకీయ, క్రీడాప్రముఖులెందరికో ఆహ్వానాలు అందాయి. చాలమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరై రామ్‌లల్లాను దర్శించుకుని తరించారు.