మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు.. ఆషాఢం ఎఫెక్ట్..

ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది.