అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి ఆ పెద్దావిడకు అంత్యక్రియలు చేయబోయారు. ఆ సమయంలో ఆవిడ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది.