మద్యం మత్తులో రైలు పట్టాలపైకి లారీ నడిపిన డ్రైవర్.. తర్వాత
పంజాబ్‌లోని లూథియానాలో మద్యం మత్తులో ఓ డ్రైవర్ లారీని రైలు పట్టాలపై నడిపాడు. ఆ లారీ రైలు పట్టాల వద్ద చిక్కుకుపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో మరో ట్రాక్‌పై వస్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లోకో పైలట్ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు.