ముంబైలో ఇటీవల ఓ డాక్టర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీంలో మనిషి వేలు కనిపించడం సంచలనం రేపింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు.