స్కూటీ మీద వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో ఓసారి చూడండి

వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వనాల్లో పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తోటలు, పొలాలు నీట మునగడంతో ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతున్నాయి.