అది తాడేపల్లి... తాడేపల్లి నుండి జాతీయ రహదారికి వెళ్లే మార్గం... ఎప్పుడు చిన్న చిన్న ఆటోలు, బస్సులు, మిని వ్యాన్లు ఆ రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి.