బిగుస్తోన్న ఉచ్చు.. దారుణంగా హీరో పరిస్థితి

అభిమాని హత్య కేసులో దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చుబిగుస్తోంది. 200కు పైగా ఆధారాలను సేకరించిన పోలీసులు రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పై ఛార్జిషీట్ ఫైల్ చేసేందుకు రెడీ అవుతున్నారు.