ఏంటీ.. కేజీ మామిడి రూ.3 లక్షలా.. పెరట్లో ఈ చెట్టుంటే కోటీశ్వరులే

వేసవి వచ్చేసింది అంటే మామిడి పళ్ల సీజన్ వచ్చినట్లే. కేజీ మామిడి ధర ఎంత లేదన్నా 300 రూపాయలకు మించదు. కేజీ 3 లక్షల రూపాయలు పలికే మామిడి పళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడిపళ్లని మన రైతులు పండిస్తున్నారు. అత్యద్భుత రుచి, రంగు, ఔషధ గుణాలతో ఈ మామిడి ఎంతో ప్రత్యేకం. కుమారుడు కానుకగా ఇచ్చిన మొక్కలతో నాందేడ్‌ మహిళా రైతు ఇంట సిరులు ఎలా కురుస్తున్నాయి? మామిడి పండ్లకు సెక్యూరిటీగా వేట కుక్కల్ని నియమించడం ఎప్పుడైనా చూసారా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.