ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.. Adivi Sesh

అడివి శేష్‌! మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్! డైరెక్టర్‌.. రైటర్‌.. అంతకు మించిన మంచి పెర్ఫార్మర్‌. అలాంటి ఈ స్టార్ హీరో.. ఇప్పుడు మరో బాధ్యతను తన నెత్తి మీద వేసుకున్నాడు. ఎంటర్‌టైన్మెంట్‌ కోసం.. ఆత్రంగా వేచి చూసేవారికి.. సరికొత్త వినోదాన్ని పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. యాడ్ ఫ్రీ.., 4k అల్ట్రా హెచ్‌డీ , డాల్బీ ఫార్మాట్‌లో.. తెలుగు, తమిళ్‌ కంటెంట్‌ను మనకు చూపించబోతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే.. మనకు సజెస్ట్ చేయబోతున్నాడు.