దీపావళి అంటే చిన్నా పెద్దా అందరికీ ఎంతో ఇష్టం. రకరకాల టపాసులు పోటీపడి మరీ కాల్చుతారు. దీపావళి దగ్గరపడుతుండటంతో అప్పడే సందడి మొదలైంది. ఈ క్రమంలో కొందరు చిలిపి పనులు కూడా చేస్తుంటారు.