పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. వీడియో చూస్తే

పెళ్లంటేనే సరదగా సరదాగా సాగిపోయే పండుగ. అంతేకాదు పెళ్లిలో చిన్న చిన్నగొడవలు కూడా కామన్‌. తగాదాలేని పెళ్లి ఉండదంటే అతిశయోక్తి కాదు. మగ పెళ్లివారు ఆడపెళ్లివారిని ఆటపట్టించడం.. మర్యాదలు, విందుభోజనం దగ్గర ఏదొక వంకతో గొడవపడటం సహజం.