బ్రేకింగ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరోయిన్ దీపికా సింగ్.

దియా ఔర్ బాతీ సీరియల్ తో పాపులర్ అయిన దీపికా సింగ్... ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈము మంగళ లక్ష్మి సీరియల్లో నటిస్తోంది. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో ఈ సీరియల్ షూటింగ్ జరుగుతోంది.ఈ క్రమంలోనే అనుకోకుండా సెట్ లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీపికతో ఓ అవార్డ్ ఫంక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో గాలి బలంగా రావడంతో వెనుక ఉంచిన ప్లైవుడ్ బోర్డు దీపికపై పడిపోయింది.