Viral మహిళ షూలో నక్కిన నాగుపాము.. ఆ షూ తీయగానే...! - Tv9
ఇటీవల పాములు వాటి ఆవాసాలను వదిలి ఇళ్లు, కార్లు, బైకుల్లో తిష్టవేస్తున్నాయి. ఎక్కడ వాటికి కాస్త అనుకూలంగా అనిపిస్తే అక్కడే సెటిలైపోతున్నాయి. తాజాగా ఓ మహిళ బయటకు వెళ్లడానికి షూ వేసుకుందామనుకుంది. తీరా షూ తీసి చూసేసరికి అందులో నాగుపాము దర్శనమిచ్చింది.