వార్2లో తారక్ పక్కన జోడీ ఎవరు

కెరీర్‌ అద్భుతమైన ఊపుమీద ఉన్నప్పుడు, ప్రతి అడుగూ జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. అప్పుడే నెక్స్ట్ ఫేజ్‌ ఇంకా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏమాత్రం తడబడినా, డ్యామేజ్‌ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్‌ విషయంలోనూ ఇలాంటి విషయాలనే డిస్కస్‌ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.