ఫిల్మ్ ఇండస్ట్రీలో గిఫ్ట్ కల్చర్ వెరీ కామన్. కానీ ఇచ్చే గిఫ్ట్‌ను బట్టీ.. తీసుకునే వ్యక్తిని బట్టి.. ఈ విషయం న్యూస్‌గా మారిపోతుంది. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతుంది. ఇక తాజాగా తేజ సజ్జా నేమ్ కుడా.. అక్రాస్ సోషల్ మీడియాలో ఈ విషయంగానే మోగిపోతోంది. హనుమాన్ ప్రొడ్యూసర్ కాకుండా.. మరో ప్రొడ్యూసర్.. ఈ యంగ్ హీరోకు కాస్ల్టీ గిఫ్ట్ ఇవ్వడం.. ఇప్పుడు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతోంది.