బాత్రూం నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసినవారికి షాక్‌

విశాఖ జిల్లా దువ్వాడ రసాలమ్మ కాలనీ..! అక్కడ ఓ ఇంట్లో కుటుంబం నివాసం ఉంటోంది. ఆ ఇంట్లోని బాత్‌రూమ్‌ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. దీంతో నెమ్మదిగా వాష్ రూమ్ తలుపు తీసిన వాళ్లకు గుండె ఆగినంత పని అయింది.