విమాన టాయిలెట్‌లో సీక్రెట్ ఫోన్ కెమెరా !! మైనర్ బాలికకు చేధు అనుభవం
విమానంలో ప్రయాణం అంటే అందరూ సేఫ్‌గా భావిస్తుంటారు. బోర్డింగ్ నుంచి ల్యాండింగ్ వరకు భద్రత పరంగా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయన్న నమ్మకం. అయితే తాజాగా ఓ విమానంలోని టాయిలెట్‌లో మైనర్ బాలికకు చేదు అనుభవం ఎదురైంది.