కుంభమేళాలో అందాల మీదే కెమెరా కళ్లు.. ఇలా తయారయ్యారేంట్రా

మహా కుంభమేళా...! ఇదో పరమ పవిత్రమైన వేడుక. భారతీయులందరూ కలిసి కట్టుగా.. గంగా నదిలో పుణ్యస్నానాలాచరించే వేడుక. భారతదేశానికి ఎంతో గర్వకారణమైనదిగా గుర్తింపు పొందినది ఈ వేడుక.