బాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? వరుస దాడులు ఎందుకు జరుగుతున్నాయి? బాలీవుడ్‌పై మాఫియా గ్యాంగ్ ఎందుకు పగపట్టింది? వరుస దాడులు, బెదిరింపులతో భయపడుతోంది బాలీవుడ్. తాజాగా సైఫ్ అలీఖాన్‌పై దాడితో ఉలిక్కిపడింది. గతేడాది సల్మాన్‌ఖాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీ హత్య.. ఆ తర్వాత సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపులు.. ఇప్పుడు సైఫ్‌పై ఎటాక్‌తో ఆందోళనకు గురవుతోంది బాలీవుడ్.