2014లో సీనియర్ నటుడు నాజర్ కుమారుడు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సుమారు రెండు వారాల పాటు కోమాలోనే ఉన్నాడు. అయితే స్పృలోకి రాగానే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పేరు తలచాడట.